Skip to content
Image

ఇతను మన క్విజ్ స్పాన్సర్స్ లో ఒకరైన కూచిపూడి రమాదేవి గారి ఏకైక కుమారుడు.

వెంకట్ కొచిన్ (కేరళ) లోని TCS కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
2023 డిసెంబర్ 20న ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగి ప్రభువునందు నిద్రించారు.

కావున ప్రియులందరూ వారి కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు ప్రార్ధించ మనవి.