Frequently Asked Questions
1 సేవియర్ గాస్పెల్ క్విజ్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి ?
ప్రతి క్రైస్తవుని సంవత్సరానికి ఒక్కసారియైన పరిశుద్ధ గ్రంధమును చదువులాగున ప్రోత్సహించుట.
2 ఒక సంవత్సరంలో బైబిల్ పూర్తిగా ఎలా చదవాలి ?
రోజుకు 3 అధ్యాయాలు చొప్పున చదివితే సంవత్సరానికి బైబిల్ పూర్తిచేయవచ్చు. ఏ రోజు ఏ అధ్యాయాలు చదవాలో తెలిసికొనుటకు సిలబస్ పేజీ ని ఓపెన్ చేయండి.
3 చదవబడిన వాక్యభాగం (సిలబస్) యొక్క క్విజ్ లో ఎలా పాల్గొనాలి ?
ఇందుకొరకు మొదటిగా మీరు ఉచిత అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
తదుపరి హోమ్ పేజీ నుంచి మీరు ఏ రోజు క్విజ్ లో పాల్గొనాలనుకుంటున్నారో (ఈరోజు క్విజ్ , నిన్నటి క్విజ్ , మొన్నటి క్విజ్) ఆ క్విజ్ పేజీ ఓపెన్ చేసి పాల్గొనవచ్చు.
గమనిక: కేవలం గత మూడు రోజుల సిలబస్ కు సంబంధించిన క్విజ్ లలో మాత్రమే పాల్గొనగలరు.
ఈరోజు క్విజ్ రాత్రి గం. 08:30 ని. లకు ప్రారంభించబడుతుంది.
4 నేను నా అకౌంట్ లోకి లాగిన్ కాలేకపోతున్నాను ?
మీరు ఇంతకు ముందే ఏదోక డివైజ్ లో లాగిన్ అయ్యిఉంటే మరొక డివైజ్ లో లాగిన్ కాలేరు.
మీ పాత లాగిన్ సెషన్ ను క్లోజ్ చేసి క్రొత్తగా వేరొక డివైజ్ లో లాగిన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఒకవేళ మీరు మీ పాస్వర్డ్ ని మర్చిపోయినట్లయితే మరొక క్రొత్త పాస్వర్డ్ ని సెట్ చేసికొని లాగిన్ అవుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
5 క్విజ్ లో పాల్గొన్నవారికి ఏమైనా బహుమతులు లేదా రివార్డులు కలవా ?
కలవు. ఎవరైతే అందరికంటే ముందుగా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వారికి రూ.50 బహుమతి ఇవ్వబడుతుంది.
గమనిక:
గత మూడు రోజులలో విన్నర్ అయినవారు ఈరోజు విన్నర్ కాలేరు.
విన్నర్ ఎంపికలో విశ్వాసులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
6 నా బహుమతుల వివరాలు ఎక్కడ చూడాలి ?
టాప్ మెనూ బార్ లోనుంచి PRIZES అనే మెనూపై క్లిక్ చేసి మీ బహుమతుల వివరాలు చూడవచ్చు.
7 నా ఫ్రెండ్స్ & ఫ్యామిలీని క్విజ్ లో పాల్గొనులాగున ప్రోత్సహించినయెడల ఏమైనా రివార్డ్స్ కలవా ?
కలవు. మీరు మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీ మెంబెర్స్ ని రిఫర్ చేసినయెడల ఈ క్రింది విధముగా రివార్డ్స్ పొందుకుంటారు.
మీరు ఇక్కడ ఒక టీమ్ గా క్విజ్ లో పాల్గొనవచ్చు. మూడు లైన్ల వరకు మీకు రివార్డ్స్ ఇవ్వబడును.
ఉదాహరణకు మీరు రమేష్ అనుకుందాం. మీరు సురేష్ ను రిఫర్ చేశారు, సురేష్ గారు ఆనంద్ ను రిఫర్ చేశారు, ఆనంద్ గారు సతీష్ గారిని రిఫర్ చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురిలో (అనగా సురేష్, ఆనంద్, సతీష్ ) ఎవరు క్విజ్ లో పాల్గొన్న మీరు రివార్డ్స్ పొందుకుంటారు.
డైరెక్ట్ గా మీ క్రింద అనగా (L1) లో 20 మందిని రిఫర్ చేయవచ్చు.
8 నేను నా స్నేహితులను ఎలా రిఫర్ చేయాలి ?
మీ రిఫెరల్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులను రిఫర్ చేయవచ్చు.
మీ రిఫెరల్ లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
9 ఎంతమందిని రిఫర్ చేస్తే ఎన్ని రివార్డ్స్ వస్తాయో తెలుసుకోవడం ఎలా ?
దీని కొరకు ఒక ప్రత్యేకమైన కాలిక్యులేటర్ కలదు.
రివార్డ్స్ కాలిక్యులేటర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
10 నా కాయిన్స్ వివరాలు ఎక్కడ చూడాలి ?
టాప్ మెనూ బార్ లోనుంచి COINS అనే మెనూపై క్లిక్ చేసి మీ కాయిన్స్ వివరాలు చూడవచ్చు.
11 నా రివార్డ్స్ (కాయిన్స్ లేదా బహుమతులు) ఎలా రిడీమ్ చేసుకోవాలి ?
మీరు పొందుకున్న కాయిన్స్ లేదా బహుమతులను రిడీమ్ చేసికొనుటకు (అనగా క్యాష్ గా మార్చుకొనుటకు) ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : ప్రస్తుతానికి మీరు గత 14 రోజులలో పొందిన రివార్డ్స్ ను మాత్రమే రిడీమ్ చేసికొనగలరు
12 నేను రిడీమ్ చేసుకున్న రివార్డ్స్ వివరాలు ఎక్కడ చూడాలి ?
టాప్ మెనూ బార్ లోనుంచి MONEY అనే మెనూపై క్లిక్ చేసి మీరు రిడీమ్ చేసుకున్న వాటి వివరాలు చూడవచ్చు.
13 నా మనీ బ్యాలెన్స్ నా బ్యాంకు అకౌంట్ లోకి ఎలా పొందుకోవాలి ?
ఇందుకోసం మొదటిగా మీరు MY PROFILE పేజీ లో మీ UPI ID ని అప్డేట్ చేసుకోవాలి.
తదుపరి MY MONEY పేజీలో నుంచి PAYOUT రిక్వెస్ట్ పెట్టుకోవాలి.
రిక్వెస్ట్ పెట్టుకున్న 3 రోజులలోపు మీ మనీ బ్యాలెన్స్ మీ బ్యాంకు అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
14 నా ప్రశ్నకు ఇక్కడ సమాధానము దొరుకలేదు. ఎలా సంప్రదించాలి ?
మీ ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చుటకు (లేదా) సందేహమును తీర్చుటకు మేము సిద్ధముగా ఉన్నాము.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.