🙏🏻 ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు మా వందనములు
📖 పరిశుద్ధ గ్రంథమును చక్కగా చదువుచూ ప్రతిరోజు క్విజ్ లో పాల్గొనుచున్న మిమ్ములనుబట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము
❌ అయితే కొందరు క్విజ్ పెట్టేటప్పుడు తొందరపాటులో తమ మొబైల్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేస్తున్నారు. తద్వారా వారి రిజల్ట్ రిజల్ట్స్ పేజ్ లో కనిపించట్లేదు.
🔯 కనుక ఇకపై అలా జరుగకుండునట్లు అకౌంట్ లాగిన్ ఆప్షన్ ఇవ్వబడింది.
తద్వారా ఇప్పుడు మీరు సైట్ లో లాగిన్ అయినట్లయితే ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. మీరు నెంబర్ ఎంటర్ చేయనవసరం ఉండదు.
👉🏻 క్విజ్ లోకి మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ గా వస్తుంది.
✅ కనుక మీరు ఇంతకు ముందే క్విజ్ కి రిజిస్టర్ అయ్యి ఉంటే మీ అకౌంట్లోకి లాగిన్ కాగలరు
🎈 🎈 🎈 🎈
యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ రెండింటిలో మీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు.
లాగిన్ అయిన తరువాత మెనూలో ఉన్న Change Password ద్వారా పాస్వర్డ్ మార్చుకోవచ్చు
🙏🏻 వందనములు 🙏🏻
నవంబర్ 14 అనగా ఈ సోమవారం నుంచి వీక్లీ విన్నర్స్ కి బదులు డైలీ విన్నర్స్ కి ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది
డైలీ ప్రైజ్ మనీ : Rs.50/-
ఒకసారి డే విన్నర్ అయిన వారు తదుపరి మూడు రోజుల తరువాత మాత్రమే విన్నర్ కాగలరు